Book Online Doctor Consultation

డాక్టర్ మోనికా స్రవంతి గారు, BNYS, MBA (HA), వ్యక్తిగత, ఆహార నియమాలలో ప్రభావవంతమైన ఆరోగ్య సంరక్షణ నిపుణురాలు.

విద్య:
  • దక్షిణ కాలిఫోర్నియాలోని అమెరికన్ హెరిటేజ్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలు.
  • బెంగుళూరులోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (RGUHS)లో డిగ్రీ పూర్తి చేశారు.
ప్రత్యేకతలు:
  • ప్రభావవంతమైన ప్రకృతి వైద్య ఆరోగ్య సంరక్షణ నిపుణురాలు.
  • ఆహార ప్రణాళికలను అందించడంలో నాలుగేళ్ల అనుభవం కలిగి ఉన్నారు.
  • వ్యక్తిగత విద్య మరియు సాధికారతపై వివరిస్తారు.
  • సహజమైన మరియు నాన్ టాక్సిక్ పద్ధతులపై వివరణ ఇస్తారు.
  • సంపూర్ణ ప్రకృతి వైద్య చికిత్సలలో ప్రత్యేకత కలిగి ఉన్నారు.
పరిశోధనానశక్తి:
  • మధుమేహం వ్యాధిగ్రస్తులకు సిరిధాన్యాలతో ఉపశమనం కలిగించడం.
  • రక్తహీనత కలిగిన వ్యక్తులకు బీట్ రూట్, క్యారెట్ జ్యూస్ లతో వైద్యమందించడం.

ఈ కన్సల్టేషన్ మీకు ఎలా సహాయపడతుంది?

  • వ్యక్తిగత మార్గదర్శకత్వం: మీ ప్రత్యేక ఆరోగ్య అవసరాలు మరియు లక్ష్యాలకనుగుణంగా సలహాలు పొందవచ్చు.
  • స్థిరమైన ఆహారప్రణాళికలు: పాటించడానికి అవసరమైన, సులభమైన ఆహార సిఫార్సులను స్వీకరించవచ్చు.
  • పూర్తి ఆరోగ్య రక్షణ.. ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడం, లక్షణాలను సమర్థవంతంగా నిర్వహించడం.
  • సమతుల్య ఆహారంపై దృష్టి.. అవసరమైన పోషకాలు, విటమిన్లు మరియు ఖనిజాలతో కూడిన ఆహారం గురించి తెలుసుకోవచ్చు.
  • వ్యాధి నివారణ.. శరీర పనితీరును సమన్వయ పరుస్తూ దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుంది.
  • దీర్ఘకాలిక ఆరోగ్యం.. సరైన దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారం మరియు జీవనశైలి, అలవాట్లను అభివృద్ధి చేసుకోవచ్చు.

ఏ రకమైన సహాయం పొందవచ్చు?

  • వ్యక్తిగత ఆహార సిఫారసులు: మీఆహార అవసరాలకు అనుగుణంగా అనుకూలించే సలహాలు.
  • పోషకాల ఆవశ్యకత, అంచనా..: మీ శరీరం యొక్క పోషక అవసరాన్ని అర్థం చేసుకోవడం.
  • భోజన ప్రణాళిక: సమతుల్య మరియు పోషకాహార ప్రణాళికలను రూపొందించడంలో మార్గదర్శకత్వం.
  • ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు: ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నిర్వహించడానికి చిట్కాలు మరియు సలహాలు.
  • జీవనశైలి మార్పులు: ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి జీవనశైలిలో మార్పులు, చేర్పులు.
  • పర్యవేక్షణ మరియు చికిత్సానంతర పరీక్షలు: ఆరోగ్య పరిస్థితిలో పురోగతిని సాధించడానికి అవసరమైన మార్పులు, చేర్పులు చేయడానికి పర్యవేక్షించడం.

మేము సంప్రదింపులు అందజేసే వ్యాధులు/సేవలు

వ్యక్తిగత ఆహార సంప్రదింపులు:

  • ఊబకాయం
  • మధుమేహం
  • రక్తపోటు
  • జీర్ణాశయాంతర రుగ్మతలు
  • PCOD/PCOS
  • హృదయనాళ పరిస్థితులు
  • మూత్రపిండాల రుగ్మతలు
  • పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలు
  • మానసిక, ఆరోగ్య ఆందోళనలు

మా ప్రణాళిక

  • సమగ్ర అంచనా: పోషకాహార అంచనాలు మరియు ఆరోగ్య లక్ష్యాలను అంచనా వేయడం.
  • ఆచరణాత్మక సిఫార్సులు: వాస్తవిక మరియు స్థిరమైన ఆహార సలహాలు అందించడం.
  • వ్యక్తిగత పర్యవేక్షణ: నిరంతర మార్గదర్శకత్వంతో రోగులను శక్తివంతం చేయడం.
  • వ్యక్తి ఆరోగ్య శ్రేయస్సు: వ్యక్తిగత పోషకాహార వ్యూహాలతో ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం.
Consultation Duration
Per call: 20 minutes
Fee: ₹200 per call

Book Your Online Consultation

Available Time Slots *

© 2023 - 2024 Millets News. All rights reserved.