మిల్లెట్స్ గురించి వెబ్ పోర్టల్ ప్రారంభించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి గారు.

మన నిత్య జీవితంలో ఆహారం చాలా ముఖ్యమైనది. అయితే నేటి జనరేషన్ లో మనం బయట హోటల్స్ లో తినే ఫాస్ట్ ఫుడ్స్ వలన కానీ ఇంట్లో చేసుకునే కొన్ని రకాల వంటకాల వలన అనారోగ్యం బారిన పడుతున్నాం, చాలామంది వారు తీసుకునే ఆహారం పట్ల సరైన అవగాహన లేకపోవడం వలన షుగర్ , బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. నిజానికి షుగర్, బీపీ లాంటి వ్యాధులే కాకుండా గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వాటిని కూడా రాకుండా చేయాలి అంటే కేవలం మన ఆహారంలో కొన్ని మార్పులు తీసుకుంటే సరిపోతుంది అని మీకు తెలుసా? అవును అండి నిజంగా చిరు ధాన్యాలను (Millets) ను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు, మినరల్స్, విటమిన్స్ ను అందించడమే కాకుండా ఎన్నో రకాల అనారోగ్యాలు రాకుండా కాపాడుతాయి. 

అయితే నేటి ఉరుకుల పరుగుల జనరేషన్ లో మిల్లెట్స్ ను ఎలా వాడాలో ఏ రకమైన మిల్లెట్స్ ను ఆహారంగా తీసుకోవాలో తెలియక వాటిని దూరం పెడుతున్న వారు కొందరు ఐతే, మన చుట్టూ దొరికే మిల్లెట్స్ లో సహజంగా పండించినవి అవునా కాదా అనే సందేహంతో దూరం పెడుతున్న వారు కొంతమంది ఉన్నారు. మన అందరి ఆరోగ్యం కోసం మిల్లెట్స్ ను ఎలా వాడాలో తెలియజేయడానికి ప్రత్యేకంగా రూపొందించినది ఈ Millets.news అంతే కాకుండా ఆర్గానిక్ గా పండించిన మిల్లెట్స్ మీకు దగ్గరలో ఎక్కడ అందుబాటులో ఉంటాయి అని సమాచారం కూడా అందిస్తుంది. అందరి ఆరోగ్యానికి ఉపగయోగ పడేలా రూపొందించిన ఈ వెబ్సైట్ ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (IIMR) డైరెక్టర్ శ్రీ. తారా సత్యవతి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిరు ధాన్యాలను ప్రతీ ఒక్కరూ తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలి అని అన్నారు. నేటి రోజుల్లో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే ధనవంతులు అని మిల్లెట్స్ ను ఆహారంగా తీసుకోవడం వలన ఆరోగ్యంతో పాటుగా ఎన్నో వ్యాధుల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు అని అన్నారు. ఈ వెబ్సైట్ ద్వారా చిరు ధాన్యాల గురించి అందరికీ అవగాహన కల్పించడం మంచి ప్రయత్నం అని అన్నారు.

Check our Campaign Videos

Gallery

Content Title

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Pellentesque mattis malesuada lobortis. Pellentesque pulvinar maximus porta. Nullam venenatis libero ex, a vestibulum tellus iaculis at. Aenean eu ultrices purus, vitae dictum nibh. Fusce nec nisl dui. Vestibulum tempor commodo tincidunt. Aliquam viverra quis est sit amet eleifend. Fusce dictum libero eu mi suscipit, vel lobortis nisi gravida. Cras sollicitudin vestibulum luctus. Nam finibus vitae magna at cursus. Donec placerat enim et arcu fringilla, vulputate convallis lacus vehicula. Vivamus felis felis, lacinia ut sodales ut, lobortis quis odio. Duis in libero sit amet mauris venenatis laoreet vitae in tellus. Mauris convallis imperdiet luctus. Sed accumsan vel orci in placerat. Nulla eros sem, hendrerit et lacinia quis, vehicula ut ante.

© 2023 - 2024 Millets News. All rights reserved.