తక్కువ పెట్టుబడితో మంచి వ్యాపార అవకాశం కోసం చూస్తున్నారా? ఐతే మీకు దగ్గరలోనే మీ మండలం లోనే అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల వ్యాపారం MBF మండల రిసోర్స్ పర్సన్. హైదరాబాద్ లోని, మాదాపూర్ వెస్ట్ సైడ్ హోటల్ లో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్ శరకడం గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు ఇప్పటికే MBF మండల రిసోర్స్ పర్సన్ గా జాయిన్ అయిన వ్యాపారవేత్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వారి కోసం అసలు ఏంటి ఈ వ్యాపారం? ఎలా స్టార్ట్ చేయాలి? తక్కువ పెట్టుబడితో మొదలు పెడితే లాభం ఎంత ఉంటుంది? ఇలా అనేక రకాల ప్రశ్నలు అన్నిటికీ వివరంగా సమాధానం అందించాం.
మిల్లెట్స్ ను తెలుగులో చిరు ధాన్యాలు, సిరి ధాన్యాలు అంటారు. ఇవి అన్ని వయసుల వారికి చాలా మేలు చేస్తాయి. క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు రాకుండా నియంత్రిస్తాయి. చెప్పుకుంటూ పోతే చిరు ధాన్యాల ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యమైన జీవితానికి చిరు ధాన్యాలు మొట్ట మొదటి చిరునామా అని చెప్పవచ్చు. కాబట్టి చిరు ధాన్యాల వ్యాపారం అంటే అందరికీ ఆరోగ్యం అందించడమే అన్నమాట. పైగా మిల్లెట్స్ వాడకం గత సంవత్సరం నుండి చాలా పెరిగింది, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా మిల్లెట్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా మిల్లెట్స్ గురించి గొప్పగా చెప్పారు. రానున్న కాలంలో మిల్లెట్స్ వాడకం పెరగనున్నట్లు ఆయన కూడా అన్నారు. ఐక్యరాజ్యసమితి కూడా 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా ప్రకటించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మిల్లెట్స్ గురించి అవగాహన పెరిగింది. అంతే కాకుండా ఈ వ్యాపారం చేయాలి అనుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు కూడా లభిస్తున్నాయి.
MBF మండల రిసోర్స్ పర్సన్ గా మీ వ్యాపారం మొదలు పెట్టడానికి కావాల్సిన పెట్టుబడి కేవలం 20,000 రూపాయలు మాత్రమే. MBF మండల రిసోర్స్ పర్సన్ గా చేరిన వారికి ముఖ్యంగా నాలుగు ప్రయోజనాలు అందించబడతాయి. ఇక్కడ వివరంగా వాటి గురించి తెలుసుకోండి.
మీరు పెట్టిన 20,000 రూపాయల పెట్టుబడికి అంతే విలువైన స్టాక్ మీకు అందించబడుతుంది. ఇందులో మిల్లెట్స్ మరియు హెల్త్ ప్యాక్స్ ఉంటాయి. ఇవి మీ చిరునామా కి అందించబడతాయి. వీటిని సేల్ చేయడం ద్వారా మీకు ఆదాయం వస్తుంది. అయితే దీని కోసం షాప్ తీసుకోవాలా అనే సందేహం మీకు కలగవచ్చు. కానీ అలాంటిది ఏమీ అవసరం లేదు. మీ దగ్గర ఉన్న స్టాక్ అమ్మకం ఎలా చేయవచ్చో తర్వాత పాయింట్ లో చూడవచ్చు.
మిల్లెట్స్ తో పాటు మీరు వందలాది ప్రొడక్ట్స్ సేల్ చేయడానికి వీలుగా మీకు ఈ కామర్స్ వెబ్సైట్ డిజైన్ చేసి ఇవ్వబడుతుంది. ఇందులో మిల్లెట్స్ తో పాటుగా ఇతర ప్రొడక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు, వాటి ద్వారా వచ్చే కమిషన్ కూడా మీకు మరో ఆదాయంగా లభిస్తుంది. మీ వెబ్సైట్ ద్వారా అమ్మే ప్రొడక్ట్స్ పెరుగుతున్న కొద్దీ మీకు ఆదాయం పెరుగుతూ ఉంటుంది.
ఒకప్పుడు మార్కెటింగ్ అంటే ఇంటి ఇంటికి తిరిగి మన ప్రొడక్ట్స్ గురించి వివరించి వాటిని అమ్మేవారు. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో మన మొబైల్ ద్వారానే అన్నీ అమ్మడానికి, కొనడానికి వీలు అవుతుంది, సింపుల్ గా చెప్పాలి అంటే ఇదే డిజిటల్ మార్కెటింగ్. అందుకే ప్రతీ మండల రిసోర్స్ పర్సన్ కి వారి వ్యాపారాన్ని పెంచుకోవడానికి వీలుగా డిజిటల్ మార్కెటింగ్ లో ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. దీంతో మిల్లెట్స్ మాత్రమే కాకుండా ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా అనేక రకాల ప్రొడక్ట్స్ ను సులభంగా సేల్ చేసుకోవచ్చు.
MBF మండల రిసోర్స్ పర్సన్ గా చేరిన వారికి TM యూనివర్సిటీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉచితంగా ఇవ్వబడుతుంది. ఇందులో వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ , స్పోకెన్ ఇంగ్లీష్ ఇలా 40కు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మీ పర్సనల్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్ సులభంగా పెంచుకోవచ్చు. మీ కుటుంబంలో చదువుకునే పిల్లలకు కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి.
అత్యంత తక్కువ పెట్టుబడితో ఇన్ని ప్రయోజనాలు ఉన్న మండల రిసోర్స్ పర్సన్ గా చేరడానికి మీరు ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఒక్క మండలానికి కేవలం ఒక్క రిసోర్స్ పర్సన్ మాత్రమే ఉంటారు.
MBF మండల రిసోర్స్ పర్సన్ గా చేరడానికి మీరు కాంటాక్ట్ చేయవలసిన ఫోన్ నెంబర్ : 8297606789
© 2023 - 2024 Millets News. All rights reserved.