బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉంచాలి అంటే ఈ మిల్లెట్స్ మీ మీల్ లో ఉండాల్సిందే

బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉంచాలి అంటే ఈ మిల్లెట్స్ మీ మీల్ లో ఉండాల్సిందే

బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉంచాలి అంటే ఈ మిల్లెట్స్ మీ మీల్ లో ఉండాల్సిందే

 

ఈ మధ్య పిల్లల నుండి పెద్దల దాకా చాలా కామన్ గా వస్తున్న వ్యాధి ఏదైనా ఉంది అంటే అది బ్లడ్ ప్రెషర్ మాత్రమే. ఒక కుటుంబం లో నలుగురు వ్యక్తులు ఉంటే అందులో కనీసం ఇద్దరూ హైహ్ బిపి తో బాధ పడుతూ అంటారు.

బీపీ నీ కంట్రోల్ లో ఎలా ఉంచుకోవాలి అని ఎవరినైనా అడిగితే ఎం సమాధానం ఇస్తారు? ఠక్కున బిపి టాబ్లెట్ వాడాలి అని చెప్తారు. ఒక్క బిపి టాబ్లెట్ కేవలం 24 గంటలు మాత్రమే పని చేస్తుంది.మళ్ళీ మరుసటి రోజు మరొక టాబ్లెట్ వెయ్యాల్సిందే. అంటే టాబ్లెట్ మీ హై బ్లడ్ ప్రెషర్ ( Blood Pressure) ను కేవలం ఒక్క రోజు మాత్రమే కంట్రోల్ లో ఉంచుతూ ఉంది అని అర్థం. బిపి కేవలం ఒక్క రోజు కంట్రోల్ లో ఉంటే చాలు అని అనుకునే వారు కేవలం టాబ్లెట్ వాడితే చాలు అలా కాకుండా ఎల్లప్పుడూ కంట్రోల్ లో ఉండాలి. గుండె ఆరోగ్యంగా ఉండాలి అని అనుకునే వారు ఆహారపు అలవాట్ల లో మార్పు చెయ్యాల్సి ఉంటుంది.

మీరు ఏ డాక్టర్ ని కలిసినా బిపి తగ్గాలి అంటే పచ్చళ్లకు ఉప్పు నూనెలకు దూరంగా ఉండాలి అని చెబుతారు కానీ అంతకంటే ఎంతో ప్రమాదకరమైన తెల్లటి పాలిష్ చేసిన బియ్యానికి అలాగే గోధుమలకు దూరంగా ఉండాలని మాత్రం ఎవ్వరు చెప్పరు. తెల్లటి పాలిష్ పట్టిన బియ్యం అలాగే గోధుమల లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ గా ఉంటాయి.అలాగే ఫైబర్ చాలా తక్కువ గా ఉంటాయి. ఫైబర్ ఎక్కువ గా కలిగి ఉన్న మిల్లెట్స్ ( Millets) ను తినడం ద్వారా చాలా వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు.

అందులో ను ఆహారం లో కొర్రలను ( Foxtail Millets) భాగం చేసుకోవడం ద్వారా బిపి కి చెక్ పెట్టచ్చు. బిపి పెరగడానికి ముఖ్య కారణం అధికబరువు, కొర్రలను తినడం ద్వారా శరీరం బరువుని తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే శరీరం బరువు తగ్గుతుందో బీపీ కూడా కంట్రోల్ లోకి వస్తుంది. అధిక బిపి తో బాధపడే వారి గుండె సాధారణ వ్యక్తుల గుండెతో పోలిస్తే కాస్త బలహీనంగా ఉంటుంది. గుండె బలంగా మారాలి అంటే వైటమిన్ బి12 చాలా ఉపయోగపడుతుంది. ఈ కొర్రలు ( Foxtail Millets) తినడం ద్వారా ఈ విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. తద్వారా గుండె కండరాలు కూడా బలంగా తయారవుతుంది.

వీటితో పాటు బీట్రూట్,అలాగే డ్రై ఫ్రూట్స్ లో వాల్నట్స్ నీ కూడా తీసుకోవడం ద్వారా హై బీపీ ఎప్పుడూ కంట్రోల్ లో ఉంటుంది.

 


© 2023 - 2024 Millets News. All rights reserved.