షుగర్ పేషెంట్లు మిల్లెట్స్ తీసుకుంటే మంచిదే. రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది.ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ తో పాటు ముుఖ్యమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మధుమేహంతో బాధపడేవారు చిరుధాన్యాలను ఆహారంగా తీసుకున్నట్లయితే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
© 2023 - 2026 Millets News. All rights reserved.