అల్సర్ సమస్యలతో బాధపడేవాళ్లు అండు కొర్రలను ఆహారంగా తీసుకోవడం వలన చక్కటి ప్రయోజనం ఉంటుంది. వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన అజీర్తి, గ్యాస్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రేగు సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
© 2023 - 2024 Millets News. All rights reserved.