కామెర్లతో బాధపడేవాళ్లు ‘ఊదలు’ ఆహారంగా తీసుకుంటే మంచిది. వీటిలో ఉండే డైటరీ, ఫైబర్ ఫినోలిక్ ఆమ్లం కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మిల్లెట్స్ తినడం వలన దీర్ఘకాలిక వ్యాధులతో పాటు కాలేయ క్యాన్సర్ వంటి సమస్యలను రాకుండా అడ్డుకోవచ్చు.
© 2023 - 2024 Millets News. All rights reserved.