మొలలు సమస్య ఉన్నవాళ్లు ‘అండు కొర్రలు’ తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. వీటిని ప్రతి రోజు ఆహారంగా తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. మలబద్దకం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు సైతం తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
© 2023 - 2024 Millets News. All rights reserved.