థైరాయిడ్ సమస్యతో బాధపడేవాళ్లు సామలు తీసుకోవడం మంచిది. క్లోమగ్రంథి సమస్యలు ఉన్నవారు కూడా సామలు తీసుకోవచ్చు. ఈ మిల్లెట్స్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది థైరాయిడ్ గ్రంథికి ఆక్సీకరణ నష్టం జరగకుండా చూడటంతో పాటు హైపోథైరాయిడిజం బాధితుల బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో సహాయపడుతుంది.
© 2023 - 2024 Millets News. All rights reserved.