కొర్రలు, సజ్జల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణ సమస్యల్ని నయం చేస్తాయి. కొర్రలను మనం ఉడికించుకుని అన్నంలా తింటే కడుపు నిండిపోతుంది. తినాలన్న కోరిక కూడా తగ్గుతుంది.
Related FAQs
కామెర్ల తో బాధపడేవాళ్లు ఏ మిల్లెట్స్ ని తీసుకోవాలి?
కామెర్లతో బాధపడేవాళ్లు ‘ఊదలు’ ఆహారంగా తీసుకుంటే మంచిది. వీటిలో ఉండే డైటరీ, ఫైబర్…